Mon Mar 16 2026 21:28:22 GMT+0530 (India Standard Time)
ఇంత దిగజారడం ఎందుకు జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పోల్ చేయించుకునే స్థాయికి జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పోల్ చేయించుకునే స్థాయికి జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పోల్ చేయించుకునే స్థాయికి జగన్ దిగజారారన్నారు. ప్రజలు ఓట్లు తమకు వేయరనే భయంతోనే దొంగఓట్లకు తెగబడ్డారని రామకృష్ణ విమర్శించారు. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారన్నారు. బస్సుల్లో దొంగ ఓటర్లను తరలిస్తే వారికి కరోనా సోకదా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
Next Story