Mon Mar 16 2026 17:51:53 GMT+0530 (India Standard Time)
Cpi : జగన్ కు సీపీఐ నేత లేఖ.. సాయం అందించాలంటూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గులాబ్ తుపానుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రామకృష్ణ తన లేఖలో కోరారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గులాబ్ తుపానుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రామకృష్ణ తన లేఖలో కోరారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గులాబ్ తుపానుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రామకృష్ణ తన లేఖలో కోరారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. వెంటనే కేంద్ర బృందాన్ని రప్పించి సాయం కోసం వినతి చేయాలని రామకృష్ణ కోరారు. ఆహార పంటలకు ఇరవై ఐదు వేలు, ఉద్యాన పంటలకు యాభైవేలు ఎకరానికి నష్ట పరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story