Sat Mar 07 2026 17:05:13 GMT+0530 (India Standard Time)
వైసీపీ ప్రభుత్వానికి రామకృష్ణ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఎన్నికల హామీల్లో విద్యుత్తు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఎన్నికల హామీల్లో విద్యుత్తు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఎన్నికల హామీల్లో విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. అయితే ఆ హామీని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. 3,669 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడం తగదని రామకృష్ణ హితవు పలికారు. కరోనా సమయంలో విద్యుత్తు ఛార్జీలను పెంచడం సరికాదని, నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఉద్యమం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.
Next Story