Mon Mar 16 2026 17:58:40 GMT+0530 (India Standard Time)
మంత్రులు మరీ ఇంత దిగజారి పోవాలా?
మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం కొందరు దిగజారి మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధానిపై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. రాజధాని రైతులతో చర్చించే [more]
మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం కొందరు దిగజారి మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధానిపై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. రాజధాని రైతులతో చర్చించే [more]

మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం కొందరు దిగజారి మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధానిపై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. రాజధాని రైతులతో చర్చించే ప్రసక్తి లేదని బొత్స సత్యనారాయణ ఎలా అంటారని రామకృష్ణ ప్రశ్నించారు. అదేసమయంలో సీఎం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని మేకపాటి గౌతంరెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని రామకృష్ణ ఫైర్ అయ్యారు. సీఎం సిమ్లా వెళ్లినప్పుడు అదే రాజధాని అవుతుందా? అని రామకృష్ణ ఎద్దేవా చేశారు.
Next Story