Fri Dec 05 2025 20:20:42 GMT+0000 (Coordinated Universal Time)
ఆయనకు పిచ్చి పట్టే ఇలా రాస్తున్నారు
తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. వారికి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. నీళ్లు సముద్రం పాలవుతున్నా హంద్రీ నీవాకు నీళ్లు [more]
తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. వారికి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. నీళ్లు సముద్రం పాలవుతున్నా హంద్రీ నీవాకు నీళ్లు [more]

తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. వారికి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. నీళ్లు సముద్రం పాలవుతున్నా హంద్రీ నీవాకు నీళ్లు ఇవ్వవద్దంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాయడమేంటని రామకృష్ణ ప్రశ్నించారు. 2009 నుంచి హంద్రీనీవాకు నీళ్లు విడుదల చేస్తున్న విషయం ఈఎన్సీకి తెలియదా? అని రామకృష్ణ నిలదీశారు. ఆయనకు మతిపోయినట్లుందని ఎద్దేవా చేశారు.
Next Story