Mon Mar 16 2026 17:51:53 GMT+0530 (India Standard Time)
ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారా?
అమరావతి ప్రాంతంలో పోలీసులు నిర్భంధాన్ని అమలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారని రామకృష్ణ [more]
అమరావతి ప్రాంతంలో పోలీసులు నిర్భంధాన్ని అమలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారని రామకృష్ణ [more]

అమరావతి ప్రాంతంలో పోలీసులు నిర్భంధాన్ని అమలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారని రామకృష్ణ ఆరోపించారు. అమరావతి ఉద్యమం కృత్రిమమని ఒక పక్క ప్రభుత్వం చెబుతూ మరోవైపు మూడు చెక్ పోస్టులు, మూడు వేల మంది పోలీసులను ఎందుకు మొహరించారని రామకృష్ణ ప్రశ్నించారు. మూడు రాజధానులంటూ మూర్ఖంగా పోకుండా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story