Thu May 02 2024 10:11:34 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త జాబ్ క్యాలండర్ విడుదల చేయాల్సిందే
జాబ్ క్యాలండర్ లో 2.35 లక్షల ఉద్యోగాలు చేర్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రోజుల నుంచి ఆందోళన [more]
జాబ్ క్యాలండర్ లో 2.35 లక్షల ఉద్యోగాలు చేర్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రోజుల నుంచి ఆందోళన [more]
జాబ్ క్యాలండర్ లో 2.35 లక్షల ఉద్యోగాలు చేర్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హామీ ఇచ్చిన విధంగానే 2.35 లక్షల ఉద్యోగాలను చేరుస్తూ కొత్త జాబ్ క్యాలండర్ ను విడుదల చేయాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువత ఆందోళనలో ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తంచుకోవాలని రామకృష్ణ కోరారు.
Next Story