Mon Mar 16 2026 14:25:05 GMT+0530 (India Standard Time)
భాషను కనుమరుగు చేయవద్దు
తెలుగు అకాడమీ పేరు మార్పుపై సీపీఐ రాష్ప్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగును నాశనం చేయవద్దని కోరారు. తెలుగు అకాడమీ పేరును [more]
తెలుగు అకాడమీ పేరు మార్పుపై సీపీఐ రాష్ప్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగును నాశనం చేయవద్దని కోరారు. తెలుగు అకాడమీ పేరును [more]

తెలుగు అకాడమీ పేరు మార్పుపై సీపీఐ రాష్ప్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగును నాశనం చేయవద్దని కోరారు. తెలుగు అకాడమీ పేరును మార్చడం తగతదని రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. దీనికంటే కొత్తగా సంస్కృత అకాడమీని ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు. వైసీపీ ప్రభుత్వం మాతృభాషను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీకి తగినన్ని నిధులు కేటాయించి దానిని కొనసాగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story