Sat Mar 07 2026 17:06:00 GMT+0530 (India Standard Time)
ఉన్నవీ పోతుంటే ఏం చేస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రాక ఉపాధి అవకాశాలు లభించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో వచ్చిన కొత్త పరిశ్రమలు ఏంటో చెప్పాలని [more]
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రాక ఉపాధి అవకాశాలు లభించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో వచ్చిన కొత్త పరిశ్రమలు ఏంటో చెప్పాలని [more]

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రాక ఉపాధి అవకాశాలు లభించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో వచ్చిన కొత్త పరిశ్రమలు ఏంటో చెప్పాలని రామకృష్ణ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కొత్త పెట్టుబడులు రాకపోగా, గతంలో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు కూడా వెనక్కు పోయాయని రామకృష్ణ అన్నారు. లులూ గ్రూపు, రిలయన్స్, ట్రైటాన్, ఫ్రాంక్లిన్ టెంపుల్స్ వంటి సంస్థలు వెనక్కు ఎందుకు వెళ్లాయో చెప్పాలని రామకృష్ణ ప్రశ్నించారు. పారిశ్రామకి పురోగతి లేకుండా రాష్ట్ర ప్రగతి సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story