Mon Mar 16 2026 17:53:21 GMT+0530 (India Standard Time)
జగన్ వి పచ్చి అబద్ధాలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జాబ్ క్యాలెండర్ అంతా బూటకమన్నారు. రాష్ట్రంలో 2,35,794 పోస్టులు ఖాళీగా [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జాబ్ క్యాలెండర్ అంతా బూటకమన్నారు. రాష్ట్రంలో 2,35,794 పోస్టులు ఖాళీగా [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జాబ్ క్యాలెండర్ అంతా బూటకమన్నారు. రాష్ట్రంలో 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ చెబుతుంటే, కేవలం 10,143 పోస్టులను భర్తీ చేయడమేంటని రామకృష్ణ ప్రశ్నించారు. గత రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ చెప్పడం పచ్చి అబద్ధమని రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఖాళీగా ఉన్న పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Next Story