Wed Jan 21 2026 07:07:31 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై విరుచుకుపడిన సీపీఐ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పచ్చి అవకాశవాది అని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలని [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పచ్చి అవకాశవాది అని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలని [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పచ్చి అవకాశవాది అని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయమని ఎలా అడుగుతారని రామకృష్ణ ప్రశ్నించారు. అసలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఆయన అడిగారు. విభజన హామీలు అమలు చేయనందుకు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని రామకృష్ణ నిలదీశారు. డబ్బులతో గెలవాలని వైసీపీ చూస్తుందని ఆయన ఆరోపించారు.
Next Story