Sat Mar 07 2026 18:40:19 GMT+0530 (India Standard Time)
ఇంకా పదవులు పట్టుకుని వేలాడటం ఎందుకు?
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేస్తామని ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే జగన్ ప్రభుత్వంతో చర్చలు [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేస్తామని ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే జగన్ ప్రభుత్వంతో చర్చలు [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేస్తామని ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే జగన్ ప్రభుత్వంతో చర్చలు జరిపారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం అది దాచిపెట్టిందని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణలో వైసీపీ పాత్ర కూడా ఉందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనిపై వైసీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story