Mon Mar 16 2026 19:23:30 GMT+0530 (India Standard Time)
మూసివేయడమే తప్ప అభివృద్ధి ఏదీ?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి వైపు [more]
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి వైపు [more]

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి వైపు ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. గంగవరం పోర్టులో ఉన్న ఏపీ వాటాను కూడా ప్రభుత్వం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. రాజధాని నిర్మాణాన్ని కూడా జగన్ పట్టించుకోకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని రామకృష్ణ అన్నారు. ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయని రామకృష్ణ అన్నారు.
Next Story