Sat Dec 06 2025 13:39:32 GMT+0000 (Coordinated Universal Time)
ఇవి అక్రమ కేసులు కాదా.. కక్ష సాధింపు కాదా?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడాన్ని [more]
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడాన్ని [more]

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తే చంద్రబాబుపై కేసు పెడతారా? అని రామకృష్ణ నిలదీశారు. తనకో నీతి, ఎదుటివారికోనీతి అన్నట్లు గా జగన్ వ్యవహారం ఉందని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story