Mon Mar 16 2026 19:21:57 GMT+0530 (India Standard Time)
వడ్డీ రాయితీతో వెంటనే జీవో ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషనల్లో ఇంటిపన్ను, మంచినీరు, డ్రైనేజీ పనులుపై వడ్డీ రాయితీ ఇవ్వాలని [more]
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషనల్లో ఇంటిపన్ను, మంచినీరు, డ్రైనేజీ పనులుపై వడ్డీ రాయితీ ఇవ్వాలని [more]

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషనల్లో ఇంటిపన్ను, మంచినీరు, డ్రైనేజీ పనులుపై వడ్డీ రాయితీ ఇవ్వాలని రామకృష్ణ తన లేఖలో కోరారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఇలా ఆదుకోండని రామకృష్ణ లేఖ ద్వారా బొత్స సత్యనారాయణకు తెలిపారు. ప్రజలు ఉపాధి కోల్పోవడంతో పన్నులు చెల్లించలేకపోతున్నారని, వడ్డీ రాయితీ ఇస్తూ ప్రభుత్వం తక్షణం జీవో విడుదల చేయాలని రామకృష్ణ కోరారు.
Next Story