Mon Mar 16 2026 21:28:50 GMT+0530 (India Standard Time)
కక్ష సాధింపు మానుకోండి
అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమను వెంటనే తెరిపించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. గత మూడు దశాబ్దాలుగా ఆ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో [more]
అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమను వెంటనే తెరిపించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. గత మూడు దశాబ్దాలుగా ఆ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో [more]

అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమను వెంటనే తెరిపించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. గత మూడు దశాబ్దాలుగా ఆ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తుందని చెప్పారు. రాయలసీమలో 18 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థను మూసివేయడం తగదని రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అమర్ రాజా బ్యాటరీస్ ను మూసివేసిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వెంటనే దానిని తెరిపించాలని డిమాండ్ చేశారు.
Next Story