Sat May 04 2024 20:45:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వానికి రామకృష్ణ డెడ్ లైన్
వచ్చే నెల పది లోపు టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. లేకుంటే తాము ఉద్యమానికి సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి [more]
వచ్చే నెల పది లోపు టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. లేకుంటే తాము ఉద్యమానికి సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి [more]
వచ్చే నెల పది లోపు టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. లేకుంటే తాము ఉద్యమానికి సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి రామకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. వరదల వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఇళ్ల స్థలాలుగా లబ్దిదారులకు ఎలా ఇస్తారని రామకృష్ణ ప్రశ్నించారు. పేదలకు చెందిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story