Sat Mar 07 2026 17:05:11 GMT+0530 (India Standard Time)
జగన్ పక్కన పేదలు ఉండకూడదా?
ముఖ్యమంత్రి జగన్ నివాసం పక్కన ఉన్న పేదల ఇళ్లను కూల్చివేయడం పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం తెలిపారు. తాడేపల్లిలోని అమరారెడ్డి కాలనీ నిర్వాసితులకు న్యాయం [more]
ముఖ్యమంత్రి జగన్ నివాసం పక్కన ఉన్న పేదల ఇళ్లను కూల్చివేయడం పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం తెలిపారు. తాడేపల్లిలోని అమరారెడ్డి కాలనీ నిర్వాసితులకు న్యాయం [more]

ముఖ్యమంత్రి జగన్ నివాసం పక్కన ఉన్న పేదల ఇళ్లను కూల్చివేయడం పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం తెలిపారు. తాడేపల్లిలోని అమరారెడ్డి కాలనీ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్వాసితులను కలిసేందుకు వెళుతున్న తనను కూడా అడ్డుకోవడమేంటని రామకృష్ణ ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని రామకృష్ణ మండిపడ్డారు. ఇళ్లు కూల్చిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Next Story