Mon Mar 16 2026 17:51:54 GMT+0530 (India Standard Time)
జగన్ ఇప్పటికైనా ఆ ప్రకటన చేయాలి
ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా జగన్ ప్రభుత్వం అమరావతిని కొనసాగించాలన్నారు. సుప్రీం తీర్పును గౌరవించాలని రామకృష్ణ [more]

ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా జగన్ ప్రభుత్వం అమరావతిని కొనసాగించాలన్నారు. సుప్రీం తీర్పును గౌరవించాలని రామకృష్ణ కోరారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అమరావతిలో అభివృద్ధి పనులను కొనసాగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
Next Story