Mon Mar 16 2026 01:28:49 GMT+0530 (India Standard Time)
Tdp : ఢిల్లీ అంటే వణుకుతోనే జగన్ కాలు బెణికిందా?
ఢిల్లీ అనగానే ముఖ్యమంత్రి జగన్ కాలు బెణికిందని టీడీపీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు అన్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా కాలు బెణకని జగన్ కు [more]
ఢిల్లీ అనగానే ముఖ్యమంత్రి జగన్ కాలు బెణికిందని టీడీపీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు అన్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా కాలు బెణకని జగన్ కు [more]

ఢిల్లీ అనగానే ముఖ్యమంత్రి జగన్ కాలు బెణికిందని టీడీపీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు అన్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా కాలు బెణకని జగన్ కు ఢిల్లీ అనగానే ఎందుకు బెణికిందని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఢిల్లీ అంటేనే జగన్ కు వణుకు పుడుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో డ్రగ్ మాఫియా నడుస్తుందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
Next Story