Sun Mar 15 2026 23:54:17 GMT+0530 (India Standard Time)
.బందీ మా వద్ద క్షేమం.. ఫొటో విడుదల
మావోయిస్టుల చేతిలో బందిగా ఉన్న రాకేశ్వర్ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు మావోయిస్టులు ఆయన ఫొటోను విడుదల చేశారు. చర్చల కోసం మధ్యవర్తుల జాబితాను ప్రకటించేంత వరకూ [more]
మావోయిస్టుల చేతిలో బందిగా ఉన్న రాకేశ్వర్ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు మావోయిస్టులు ఆయన ఫొటోను విడుదల చేశారు. చర్చల కోసం మధ్యవర్తుల జాబితాను ప్రకటించేంత వరకూ [more]

మావోయిస్టుల చేతిలో బందిగా ఉన్న రాకేశ్వర్ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు మావోయిస్టులు ఆయన ఫొటోను విడుదల చేశారు. చర్చల కోసం మధ్యవర్తుల జాబితాను ప్రకటించేంత వరకూ రాకేశ్వర్ తమ వద్ద క్షేమంగా ఉంటాడని మావోయిస్టులు చెబుతన్నారు. మరోవైపు దండకారణ్యంలో కూంబింగ్ కొనసాగుతుంది. మొన్న జరిగిన ఎన్ కౌంటర్ లో భారీ నష్టం జరగడంతో పెద్దయెత్తున బలగాలు దండకారణ్యంలో దిగి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story