Tue Mar 24 2026 20:56:46 GMT+0530 (India Standard Time)
అమరావతి రైతులకు నా మద్దతు
అమరావతి రాజధాని రైతులకు భారత కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ టికాయత్ మద్దతు ప్రకటించారు. వియవాడ వచ్చిన ఆయనను రాజధాని అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా [more]
అమరావతి రాజధాని రైతులకు భారత కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ టికాయత్ మద్దతు ప్రకటించారు. వియవాడ వచ్చిన ఆయనను రాజధాని అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా [more]

అమరావతి రాజధాని రైతులకు భారత కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ టికాయత్ మద్దతు ప్రకటించారు. వియవాడ వచ్చిన ఆయనను రాజధాని అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తమ వద్ద నుంచి భూములు తీసుకున్నది, ప్రస్తుతం వచ్చి రాజధానిని మారుస్తున్న విషయాన్ని రాకేష్ టికాయత్ దృష్టికి తీసుకొచ్చారు. అవకాశం వస్తే తాను అమరావతి ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఆయన తనను కలిసిన రైతులతో చెప్పారు.
Next Story