Sun Dec 08 2024 14:36:24 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో అమరావతికి రాకేష్ తికాయత్
అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి రాకేష్ తికాయత్ మద్దతు తెలిపారు. తాను త్వరలో అమరావతి వచ్చి మద్దతు తెలుపుతానని ఆయన చెప్పారు. రాజధాని రైతులు ఢిల్లీలో జరుగుతున్న [more]
అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి రాకేష్ తికాయత్ మద్దతు తెలిపారు. తాను త్వరలో అమరావతి వచ్చి మద్దతు తెలుపుతానని ఆయన చెప్పారు. రాజధాని రైతులు ఢిల్లీలో జరుగుతున్న [more]
అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి రాకేష్ తికాయత్ మద్దతు తెలిపారు. తాను త్వరలో అమరావతి వచ్చి మద్దతు తెలుపుతానని ఆయన చెప్పారు. రాజధాని రైతులు ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని రాకేష్ తికాయత్ కు వివరించారు. జగన్ ప్రభుత్వం రాజధానిని తరలిస్తూ తమ ప్రాంతానికి అన్యాయంచేస్తుందని వివరించారు. అంతా విన్న రాకేష్ తికాయత్ ఈ ఉద్యమం అయి ముగిసిన తర్వాత అమరావతి వచ్చి మద్దతు తెలుపుతానని హామీ ఇచ్చినట్లు రాజధాని రైతులు తెలిపారు.
Next Story