Sun Mar 15 2026 07:55:26 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేకే, సురేష్ రెడ్డి ఏకగ్రీవం
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. అంతేకాకుండా నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్లు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు కె.కేశవరావు, కేఆర్ [more]
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. అంతేకాకుండా నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్లు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు కె.కేశవరావు, కేఆర్ [more]

రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. అంతేకాకుండా నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్లు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు కె.కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే అయింది. తెలంగాణ ఇతర పార్టీల నేతలు ఎవరూ పోటీ చేయకపోవడంతో పోటీ చేసిన ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Next Story