Wed Jan 28 2026 21:01:25 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : రజనీకాంత్ కొత్త పార్టీ.. ప్రకటించిన తలైవా
రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 31వ తేదీన పార్టీ పేరును ప్రకటిస్తానని రజనీకాంత్ వెల్లడించారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ట్విట్టర్ లో తెలిపారు. గతకొంతకాలంగా [more]
రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 31వ తేదీన పార్టీ పేరును ప్రకటిస్తానని రజనీకాంత్ వెల్లడించారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ట్విట్టర్ లో తెలిపారు. గతకొంతకాలంగా [more]

రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 31వ తేదీన పార్టీ పేరును ప్రకటిస్తానని రజనీకాంత్ వెల్లడించారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ట్విట్టర్ లో తెలిపారు. గతకొంతకాలంగా తమిళనాడులో రజనీకాంత్ పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై రజనీకాంత్ ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తానని మాత్రం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించకపోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో డిసెంబరు 31వ తేదీన తాను కొత్త పార్టీ పేరును ప్రకటిస్తానని రజనీకాంత్ వెల్లడించడం విశేషం.
Next Story