Mon Mar 16 2026 04:15:49 GMT+0530 (India Standard Time)
మూడు నెలలవుతున్నా పట్టించుకోరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. పంచాయతీ సర్పంచ్ లుగా ఎన్నికై మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్కపవోడంతో వారు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు మూడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తమ ఇతర అవసరాాలకు వాడుకుంటుందని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తక్షణమే సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story