Sun Mar 15 2026 23:24:57 GMT+0530 (India Standard Time)
సచిన్ పై వేటుకు రంగం సిద్ధం
రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. సచిన్ పైలెట్ తో సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలందరిపై వేటు వేయాలని కాంగ్రెస్ శాసనసభ పక్షం నిర్ణయించింది. సీఎల్పీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై [more]
రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. సచిన్ పైలెట్ తో సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలందరిపై వేటు వేయాలని కాంగ్రెస్ శాసనసభ పక్షం నిర్ణయించింది. సీఎల్పీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై [more]

రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. సచిన్ పైలెట్ తో సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలందరిపై వేటు వేయాలని కాంగ్రెస్ శాసనసభ పక్షం నిర్ణయించింది. సీఎల్పీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతో చర్యకు రెడీ అయింది. దీంతో అశోక్ గెహ్లాత్ సచిన్ తో సహా ఆయన వెంట ఉన్న వారందరిపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు సచిన్ పైలట్ కోసం తమ తలుపులు తెరిచే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది.
Next Story