Sun Mar 15 2026 12:07:41 GMT+0530 (India Standard Time)
రాజీకీయాల్లోకి వస్తున్నా.. సీఎం పదవి కోసం కాదు
రజనీకాంత్ తన రాజకీయ పార్టీపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం కాదని చెప్పారు. తన పార్టీలో యువతకు పెద్ద [more]
రజనీకాంత్ తన రాజకీయ పార్టీపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం కాదని చెప్పారు. తన పార్టీలో యువతకు పెద్ద [more]

రజనీకాంత్ తన రాజకీయ పార్టీపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం కాదని చెప్పారు. తన పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తానని తెలిపారు. అన్నాడీఎంకే, డీఎంకేలను రాజకీయంగా ఎదుర్కొనడం సామాన్య విషయం కాదన్నది తనకు తెలుసునన్న రజనీ అయితే మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే తాను ఈ సమావేశం ఏర్పాటు చేశానన్నారు. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని చెప్పారు. నిజాయితీపరులు, విద్యావంతులకే తన పార్టీలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు.
Next Story