Sun Mar 15 2026 09:20:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజకీయ పార్టీ ఆలోచన విరమించుకున్న రజనీ
రాజకీయాలకు దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన చేయడం లేదని తెలిపారు. తన ఆరోగ్యం సహకరించని కారణంగా పార్టీ ప్రకటన చేయడం లేదని తెలిపారు. [more]
రాజకీయాలకు దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన చేయడం లేదని తెలిపారు. తన ఆరోగ్యం సహకరించని కారణంగా పార్టీ ప్రకటన చేయడం లేదని తెలిపారు. [more]

రాజకీయాలకు దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన చేయడం లేదని తెలిపారు. తన ఆరోగ్యం సహకరించని కారణంగా పార్టీ ప్రకటన చేయడం లేదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ప్రారంభించలేనని ఆయనతెలిపారు. తానిచ్చిన మాటను వెనక్కు తీసుకోవడంపై తనను క్షమించాలని అభిమానులను రజనీకాంత్ కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు తాను ఆసుపత్రిలో చేరడమనేది దేవుడి హెచ్చరికగా తాను భావిస్తున్నానని రజనీకాంత్ తెలిపారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను ఆయన విడుదల చేశారు. కుటుంబ సభ్యుల వత్తిడి మేరకే రజనీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story