Wed Mar 18 2026 08:02:56 GMT+0530 (India Standard Time)
ఇవేం నిబంధనలు…?
తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లను ఆపడాన్ని ఆయన అభ్యంతరం పెట్టారు. ఇది సరైన [more]
తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లను ఆపడాన్ని ఆయన అభ్యంతరం పెట్టారు. ఇది సరైన [more]

తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లను ఆపడాన్ని ఆయన అభ్యంతరం పెట్టారు. ఇది సరైన చర్య కాదని రాజాసింగ్ అన్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుమెడికల్ హబ్ అంటారని, మరి వైద్యం కోసం వస్తే నిబంధనలు ఏంటని రాజాసింగ్ నిలదీశారు. రోగులను రాష్ట్రంలోకి అనుమతించకపోవడం దురదృష్టకరమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఏపీ ప్రజల ఓట్లు కావాలి కాని, వారికి మాత్రం వైద్య సేవలు అందించరా? అని రాజాసింగ్ నిలదీశారు.
Next Story