Thu Mar 19 2026 02:01:43 GMT+0530 (India Standard Time)
కాశ్మీర్ పై రాహుల్ రెస్పాన్స్
జమ్మూకాశ్మీర్ విభజనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన జమ్మూకాశ్మీర్ అంశంపై ట్విట్టర్లో స్పందించారు. జమ్మూ కాశ్మీర్ విభజన ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు [more]

జమ్మూకాశ్మీర్ విభజనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన జమ్మూకాశ్మీర్ అంశంపై ట్విట్టర్లో స్పందించారు. జమ్మూ కాశ్మీర్ విభజన ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కాశ్మీర్ ను విభజించారన్నారు. దేశమంటే భూములు కాదని, ప్రజలని గుర్తుంచుకోవాలన్నారు రాహుల్ గాంధీ. ప్రజాప్రతినిధులు జైళ్లల్లో ఉంచి మరీ విభజించారని రాహుల్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story