Thu Feb 06 2025 16:52:15 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ అరెస్ట్ కు రంగం సిద్ధం
జమ్మూ కాశ్మీర్ లో విపక్ష నేతలతో కలసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనకు బ్రేక్ పడే అవకాశముంది. ఆయన విపక్ష నేతలతో కలసి జమ్మూ కాశ్మీర్ [more]
జమ్మూ కాశ్మీర్ లో విపక్ష నేతలతో కలసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనకు బ్రేక్ పడే అవకాశముంది. ఆయన విపక్ష నేతలతో కలసి జమ్మూ కాశ్మీర్ [more]

జమ్మూ కాశ్మీర్ లో విపక్ష నేతలతో కలసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనకు బ్రేక్ పడే అవకాశముంది. ఆయన విపక్ష నేతలతో కలసి జమ్మూ కాశ్మీర్ బయలుదేరారు. కానీ రాహుల్ పర్యటనకు అనుమతివ్వబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాహుల్ పర్యటనకు అనుమతిచ్చేది లేదని కేంద్రం అంటోంది. విపక్షాలు మాత్రం జమ్మూ కాశ్మీర్ లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడు ఎవరు పర్యటిస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నాయి. శ్రీనగర్ లో రాహుల్ విమానం దిగిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
Next Story