Wed Mar 18 2026 18:34:54 GMT+0530 (India Standard Time)
విశాఖకు రాహుల్ గాంధీ?
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈరోజు రాహుల్ గాంధీని పార్టీ ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ కలిశారు. ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈరోజు రాహుల్ గాంధీని పార్టీ ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ కలిశారు. ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈరోజు రాహుల్ గాంధీని పార్టీ ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ కలిశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ గాంధీ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ గాంధీ త్వరలో పర్యటించే అవకాశముందని కూడా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనకు రాహుల్ గాంధీ మద్దతు తెలిపే అవకాశముంది. ఇంకా రాహుల్ గాంధీ పర్యటన ఖరారు కాకపోయినప్పటికీ త్వరలోనే తేదీలు ప్రకటిస్తారని తెలుస్తోంది.
Next Story