Mon Dec 08 2025 07:11:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అసోంలో రాహుల్ పర్యటన
అసోం లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. త్వరలో అసోంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అసోం [more]
అసోం లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. త్వరలో అసోంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అసోం [more]

అసోం లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. త్వరలో అసోంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అసోం రాష్ట్రంలోని శివసాగర్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అసోం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. ఇక్కడ పౌరసత్వ సవరణ సమస్యపై రాహుల్ గాంధీ ఎక్కువగా మాట్లాడే అవకాశముంది.
Next Story