Sun Dec 07 2025 11:12:52 GMT+0000 (Coordinated Universal Time)
పార్లమెంటుకు ట్రాక్టర్ పై రాహుల్ గాంధీ
మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటుకు ట్రాక్టర్ పై వచ్చి నిరసన తెలియజేశారు. మూడు చట్టాలను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని [more]
మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటుకు ట్రాక్టర్ పై వచ్చి నిరసన తెలియజేశారు. మూడు చట్టాలను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని [more]

మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటుకు ట్రాక్టర్ పై వచ్చి నిరసన తెలియజేశారు. మూడు చట్టాలను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం ఆవేదన కల్గిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. మూడు నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Next Story