Wed Mar 18 2026 18:34:39 GMT+0530 (India Standard Time)
తెలంగాణ క్యాడర్ కు రాహుల్ పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. తెలంగాణలో వర్షాలు, వరద తీవ్రతపై రాహుల్ గాంధీ [more]
తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. తెలంగాణలో వర్షాలు, వరద తీవ్రతపై రాహుల్ గాంధీ [more]

తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. తెలంగాణలో వర్షాలు, వరద తీవ్రతపై రాహుల్ గాంధీ స్పందించారు. కష్టకాలంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని రాహుల్ గాంధీ కోరారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Next Story