Sun Feb 01 2026 22:54:48 GMT+0000 (Coordinated Universal Time)
చిన్న పిల్లాడిలా రాహుల్ ప్రవర్తన

లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉందని కేంద్రమంత్రి అనంత్‌కుమార్ విమర్శించారు. రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అబద్ధాలతో సభకు రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టించారని అన్నారు. వయస్సు పెరుగుతున్నా ఆయనలో ఎదుగుదల లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Next Story

