Mon Mar 23 2026 08:12:15 GMT+0530 (India Standard Time)
టీడీపీలో చేరిన బీజేపీ నేత

తెలుగుదేశం పార్టీలో బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు చేరారు. చంద్రబాబు సమక్షంలో రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరారు. పార్టీ కండువాను కప్పుకున్నారు. పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు అన్నారు. రఘురామ కృష్ణంరాజు నిన్నటి వరకూ బీజేపీ నేతగా ఉన్నారు. ఇటీవలే చిత్తూరుకు చెందిన బీజేపీ నేత జయరామ్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Next Story

