Sun Mar 15 2026 14:58:55 GMT+0530 (India Standard Time)
వెంటనే జరపాల్సిందే… రాజుగారి డిమాండ్
స్ధానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఎలాంటి ఆలస్యం [more]
స్ధానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఎలాంటి ఆలస్యం [more]

స్ధానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేయాలని రఘురామకృష్ణంరాజు తాను రాసిన లేఖలో కోరారు. వెంటనే ఎన్నికలు జరిపి రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని రఘురామ కృష్ణంరాజు తాను రాసిన లేఖలో కోరారు.
Next Story