Sun Mar 15 2026 11:56:58 GMT+0530 (India Standard Time)
రఘురామకృష్ణంరాజు పదవి నుంచి అవుట్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. లోక్ సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి వైసీపీ తప్పించింది. ఆయన స్థానంలో బాలశౌరిని నియమించారు. [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. లోక్ సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి వైసీపీ తప్పించింది. ఆయన స్థానంలో బాలశౌరిని నియమించారు. [more]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. లోక్ సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి వైసీపీ తప్పించింది. ఆయన స్థానంలో బాలశౌరిని నియమించారు. ఈ మేరకు లోక్ సభ సచివాలయం ప్రకటనలో పేర్కొంది. రఘురామ కృష్ణంరాజు గత కొంతకాలంగా వైసీపీ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోని వైసీీపీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా తప్పించడం చర్చనీయాంశమైంది.
Next Story