Sun Mar 15 2026 05:56:03 GMT+0530 (India Standard Time)
నన్ను అరెస్ట్ చేయించే ప్రయత్నమే
తనను అరెస్ట్ చేయించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఇందుకోసం జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనపై పాత కేసును తిరగదోగి [more]
తనను అరెస్ట్ చేయించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఇందుకోసం జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనపై పాత కేసును తిరగదోగి [more]

తనను అరెస్ట్ చేయించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఇందుకోసం జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనపై పాత కేసును తిరగదోగి కేసు నమోదు చేయడం వెనక జగన్ తో పాటు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. తనపై సీబీఐ కేసు నమోదు చేయడంలో జగన్ తన ఢిల్లీ పర్యటనను వాడుకున్నారని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడిని ఆయన ఖండించారు.
Next Story