Sun Mar 15 2026 15:00:28 GMT+0530 (India Standard Time)
రెడ్లు అంటే నాకెంతో గౌరవం
తనను పదవి నుంచి తొలగించాలని ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్రంలోని పెద్దలను కోరినట్లు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తనను పార్లమెంటరీ స్టాండింగ్ [more]
తనను పదవి నుంచి తొలగించాలని ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్రంలోని పెద్దలను కోరినట్లు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తనను పార్లమెంటరీ స్టాండింగ్ [more]

తనను పదవి నుంచి తొలగించాలని ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్రంలోని పెద్దలను కోరినట్లు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని జగన్ కోరినట్లు తెలిసిందన్నారు. తనను కేంద్ర ప్రభుత్వం పెద్దలు పదవి నుంచి తొలగిస్తారని అనుకోవడం లేదన్నారు. రెడ్డి కులం అంటే తనకు గౌరవమని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. కొందరు తనను అపార్థం చేసుకవడం బాధాకరమన్నారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టి పిచ్చోళ్లపై నెపం నెడుతుతున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.
Next Story