Fri Dec 05 2025 19:08:51 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ రెడ్డి చల్లగా ఉండాలి
మా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చల్లగా ఉండాలని, జగన్ రెడ్డిని కాపాడుకోవాడినికే నా ప్రయత్నాలు అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనపై మళ్లీ స్పీకర్ [more]
మా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చల్లగా ఉండాలని, జగన్ రెడ్డిని కాపాడుకోవాడినికే నా ప్రయత్నాలు అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనపై మళ్లీ స్పీకర్ [more]

మా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చల్లగా ఉండాలని, జగన్ రెడ్డిని కాపాడుకోవాడినికే నా ప్రయత్నాలు అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనపై మళ్లీ స్పీకర్ కు అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తానంటున్నారని, తాను ఎప్పుడు విప్ ను థిక్కరించలేదన్నారు. కావాలంటే మరోసారి విప్ ను జారీ చేసి చూడమని రఘురామ కృష్ణంరాంజు అన్నారు. తనను పార్టీ నుంచి ఎవరూ బహిష్కరించలేరని ఆయన సెప్పారు. విప్ ఇచ్చినప్పుడు పాటించకపోయినా, పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే బహిష్కరించగలరని రఘురామ కృష్ణంరాంజు తెలిపారు. తాను జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తున్నానని రఘురామ కృష్ణంరాంజు చెప్పారు.
Next Story