Sun Mar 15 2026 11:52:56 GMT+0530 (India Standard Time)
రాజుగారికి అందని ఆహ్వానం…గరంగరం
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పార్లమెంటరీ సమావేశానికి పిలుపు రాలేదు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జగన్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు ఆయనకు ఆహ్వానం అందలేదు. తొలుత [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పార్లమెంటరీ సమావేశానికి పిలుపు రాలేదు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జగన్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు ఆయనకు ఆహ్వానం అందలేదు. తొలుత [more]

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పార్లమెంటరీ సమావేశానికి పిలుపు రాలేదు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జగన్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు ఆయనకు ఆహ్వానం అందలేదు. తొలుత మెసేజ్ రావాలని వచ్చినా, తర్వాత ఏపీ భవన్ అధికారులు రావాల్సిన అవసరం లేదని చెప్పారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. అయితే తనకు ఎందుకు ఆహ్వానం లేదో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. తాను న్యాయనిపుణులతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Next Story