Sun Mar 15 2026 11:57:03 GMT+0530 (India Standard Time)
వైఎస్ ఎప్పుడూ తన పేరిట స్కీమ్ లు పెట్టుకోలేదు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్ కు నివాళులర్పించారు. తనకు, వైఎస్ [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్ కు నివాళులర్పించారు. తనకు, వైఎస్ [more]

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్ కు నివాళులర్పించారు. తనకు, వైఎస్ తో ఉన్న అనుబంధం విడదీయరానిదని తెలిపారు. తన మనవడికి కూడా వైఎస్ పేరు పెట్టుకున్నానని రఘురామకృష్ణంరాజు గుర్తు చేసుకున్నారు. తన ఇంట్లో కూడా వైఎస్ ఫొటో ఉంటుందని ఆయన అన్నారు. విపక్షాలకు కూడా వైఎస్ ఎంతో విలువనిచ్చేవారని రఘురామకృష్ణంరాజు అన్నారు. వైఎస్ ఏ పథానికి తన పేరు పెట్టుకోలేదని పరోక్షంగా సెటైర్లు వేశారు
Next Story