Sun Mar 15 2026 13:23:42 GMT+0530 (India Standard Time)
రాజు గారు సాధించారు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మొత్తం మీద సాధించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. వై కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతలతో [more]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మొత్తం మీద సాధించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. వై కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతలతో [more]

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మొత్తం మీద సాధించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. వై కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతలతో తనకు ముప్పు ఉందని ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రపతిని కూడా కలసి తన భద్రత గురించి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ వై కేటగిరి భద్రతను రఘురామకృష్ణంరాజుకు కల్పించాలని ఆదేశించింది. దీంతో రఘురామకృష్ణంరాజుకు తొమ్మిది మందితో భద్రత కల్పించనున్నారు.
Next Story