Mon Mar 16 2026 01:25:52 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ విషయంలో గవర్నర్
తనపై తప్పుడు ఫిర్యాదులు చేసిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి [more]
తనపై తప్పుడు ఫిర్యాదులు చేసిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి [more]

తనపై తప్పుడు ఫిర్యాదులు చేసిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద జోషితో సమావేశమై చర్చించారు. స్పీకర్ కు తప్పుడు ఫిర్యాదు చేసిందని, తాను దీనిపై వివరణ ఇచ్చుకోగలనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో గవర్నర్ సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. గవర్నర్ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తాను ఆశిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
Next Story