Sat Dec 06 2025 01:14:54 GMT+0000 (Coordinated Universal Time)
సీటు మార్చి సంబర పడుతున్నారు
లోక్ సభలో తన సీటును మార్చడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తన సీటు మార్చి వైసీపీ నేతలు సంబరపడుతున్నారని ఆయన అన్నారు. తనపై అనర్హత [more]
లోక్ సభలో తన సీటును మార్చడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తన సీటు మార్చి వైసీపీ నేతలు సంబరపడుతున్నారని ఆయన అన్నారు. తనపై అనర్హత [more]

లోక్ సభలో తన సీటును మార్చడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తన సీటు మార్చి వైసీపీ నేతలు సంబరపడుతున్నారని ఆయన అన్నారు. తనపై అనర్హత పిటీషన్ పడదని తెలిసే సీటు మార్చి స్వల్ప ఆనందానికి వారు లోనవుతున్నారనిరఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ నెల 21వ తేదీన తాను రాష్ట్రపతిని కలవనున్నట్లు ఆయన చెప్పారు. తన భద్రతపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
Next Story