Sun Mar 15 2026 16:54:33 GMT+0530 (India Standard Time)
రాజుగారి సీటు మారిపోయిందే
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను ఆ పార్టీ అగ్రనాయకత్వం మరింత దూరం పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటుంది. లోక్ సభలో రఘురామ కృష్ణంరాజు సీటును మార్చేశారు. [more]
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను ఆ పార్టీ అగ్రనాయకత్వం మరింత దూరం పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటుంది. లోక్ సభలో రఘురామ కృష్ణంరాజు సీటును మార్చేశారు. [more]

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను ఆ పార్టీ అగ్రనాయకత్వం మరింత దూరం పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటుంది. లోక్ సభలో రఘురామ కృష్ణంరాజు సీటును మార్చేశారు. ఈ మేరకు లోక్ సభ వైసీపీ ప్రతిపక్ష నేత ఇచ్చిన సూచన మేరకు సీటు మార్చామని లోక్ సభ అధికారులు చెబుతున్నారు. రఘురామ కృష్ణంరాజు నాలుగో లైన్ లో ఉండేవారు. ఆయన సీటును వైసీపీ రిక్వెస్ట్ తో ఏడో లైన్ కు అధికారులు మార్చారు. రఘురామ కృష్ణంరాజు సీటును రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కేటాయించారు.
Next Story