Sun Mar 15 2026 13:23:44 GMT+0530 (India Standard Time)
అనర్హత పిటీషన్ బుట్టదాఖలే
తనపై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటీషన్ బుట్టదాఖలే అవుతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుందని చెప్పారు. తనపై వరస [more]
తనపై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటీషన్ బుట్టదాఖలే అవుతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుందని చెప్పారు. తనపై వరస [more]

తనపై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటీషన్ బుట్టదాఖలే అవుతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుందని చెప్పారు. తనపై వరస కేసులు నమోదవుతుండటంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని రఘురామకృష్ణంరాజు చెప్పారు. తనకు కేంద్ర ప్రభుత్వం భద్రతను కల్పించాలని ఆయన మరోసారి కోరారు. అనర్హత పిటీషన్ ను పెద్దగా పట్టించుకోరని ఆయన ఒక టీవీ ఛానల్ కుఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Next Story